Staff Selection Commission Key

Staff Selection Commission
Junior Engineer (Civil & Electrical) Exam - 2014
Held on 25-05-2014


వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియ‌ర్ ఇంజినీర్ల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ ఫిబ్రవ‌రి 22న నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీని ద్వారా సెంట్రల్ ప‌బ్లిక్ వ‌ర్స్స్ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేష‌న్‌, మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీస్‌, సెంట్రల్ వాట‌ర్ క‌మిష‌న్‌, ఫ‌ర‌క్కా బ్యారేజీల‌లో జూనియ‌ర్ ఇంజినీర్‌ పోస్టులను భ‌ర్తీ చేస్తారు. నియామ‌క ప్రక్రియ‌లో రాత‌ప‌రీక్షకు 500 మార్కులు, ఇంట‌ర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. రాత‌ప‌రీక్షలో పేప‌ర్ - 1 (ఆబ్జెక్టివ్) 200 మార్కుల‌కు , పేప‌ర్ - 2 (క‌న్వెన్షన‌ల్‌) 300 మార్కుల‌కు ఉంటాయి.
ఆదివారం (25-05-14) జ‌రిగిన పేప‌ర్ - 1 ప్రశ్నప‌త్రంతో పాటు, నిపుణులు రూపొందించిన 'కీ' ని అందిస్తున్నాం. ఇది అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. క‌మిష‌న్ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
ఈ 'కీ'ని హైద‌రాబాద్‌లోని Sreedhar's CCE నిపుణుల బృందం రూపొందించింది.

No comments