His Name is Nagaiah. He is from Guntur. He played the role of Sircilla Nagaiah in Vedam Movie. Minister helped him with Rs one lakh after coming to know that Nagaiah was begging on the streets.
కళలకి ఎల్లలు లేవని నిరూపించుకున్న మంత్రి కే. తారకరామారావు!
మొన్న ఆంధ్రావాళ్లపై తమకి ఏమాత్రం ద్వేషంలేదని ట్విట్టర్లో తెలిపిన మంత్రి నేడు నిజంచేసి చూపించారు..
వేదం సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన గుంటూరుకి చెందిన నాగయ్యకి లక్ష రూపాయల అర్ధికసాయం చేసిన మంత్రి
నాగయ్య కష్టాలను మంత్రి ట్విట్టర్ ద్వారా ఆయన దృష్టికి తేవడంతో స్పందించిన మంత్రి
ఇంటికి పిలిచి ఆర్ధికసహాయం చేసిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం వృద్ధ కళాకారులకి అందిస్తున్న పింఛన్‌ని అందిస్తామని ప్రకటన
నాగయ్య కొడుకుకి భవిష్యత్తులో ఇల్లందిస్తామని హామీ
వృద్ధ కళాకారులను ఆదుకునేందుకు ప్రత్యేక విధాన రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తామన్న మంత్రి కేటీఆర్.

No comments:
Post a Comment