బూతులు నేర్చుకున్న అనుష్క
అప్పటికి అనుష్క కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. తెలుగు అంతంత మాత్రమే వచ్చు అనుష్క కి. డైలాగ్స్ బట్టి పట్టడం, చుట్టపక్కల వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే గమనించటం చేసేదంటా అనుష్క . అయితే అప్పుడప్పుడు షూటింగ్ ఒత్తిడి వల్ల, పనులు సరిగా జరగకపోయినా, చిన్న కార్మికులని కాస్తా గట్టిగా తిట్టేవారంటా నిర్మాత శ్యాం ప్రసాద్ . అందులో బూతులు కుడా ఉండేవంటా ! ఆ మాటలకి అర్థం ఏమిటని అడిగితే నవ్వేసేవారంటా ప్రొడ్యుసర్ శ్యాం ప్రసాద్ . "అరుంధతి ఓ తీపి గురుతు . నా కెరీర్ ని మార్చివేసిన సినిమా . నా కెరీర్ రెండు భాగాలుగా విభజిస్తే , అరుంధతి కి ముందు, అరుంధతి తర్వాత అని చెప్పొచ్చు . అంతలా నా మీద ప్రభావం చూపింది ఆ సినిమా. ఇప్పుడు మాత్రం తెలుగు పూర్తిగా అర్థమవుతుందని, ఆ బూతులు కుడా అర్థమవుతాయని " చెప్పుకొచ్చింది అనుష్క.
No comments:
Post a Comment