Mahesh Babu to Postpone Star Director’s Project - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Friday, September 11, 2015

Mahesh Babu to Postpone Star Director’s Project






మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత ఏ సినిమా ఒప్పుకోకపోయినా ఒక దర్శకుడికి మాత్రం చేసి పెడతాడు అనుకున్నారంతా. పాపం ఆ డైరెక్టర్ కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు మహేష్ కోసం. ఇన్ని రోజులు దాటేసి వెళ్ళిన మహేష్ ఆయనతో సినిమాకి ఒప్పుకున్నాడు. బ్రహ్మోత్సవం తరువాత అదే మొదలవుద్దేమో అనుకున్నారు సిని జనాలు. మళ్ళి ఇక్కడ ఓ మలుపు తిరిగింది కథ. ఒక యువ దర్శకుడు చెప్పిన కథకి మహేష్ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. రెండేళ్ళ క్రితమే ఈ దర్శకుడు మహేష్ కి వేరే కథ చెప్పినప్పటికీ అది మన సూపర్ స్టార్ కి నచ్చలేదు. బ్రహ్మోత్సవం పూర్తీ అయ్యేలోపు సర్వం సిద్ధం చేసుకుంటే ఆ యువ దర్శకుడికే అవకాశామిచ్చేలా ఉన్నాడట సూపర్ స్టార్. అలా అని చెప్పి ఆ అగ్ర దర్శకుడితో సినిమా క్యాన్సిల్ అవలేదు . కాని ఇంకెన్ని సంవత్సరాలు తన వెంట తిప్పుకుంటాడో మహేష్ ఆయన్ని.

No comments:

Post a Comment

Post Top Ad