చిటికెలో మోసం…… జాగ్రత్తగా గమనించండి! - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Wednesday, February 10, 2016

చిటికెలో మోసం…… జాగ్రత్తగా గమనించండి!

ఓ గృహిణి ఉల్లి గడ్డలు కొందామని తోపుడు బండి దగ్గరకు వెళ్లింది. బేరం కుదుర్చుకొని కిలో ఉల్లిగడ్డలివ్వమని అడిగింది. తూకం వేసిన వాడు ఉల్లిని ఓ పేపర్ లో కడుతూ ఆమె మెప్పు కోసం రెండు, మూడు ఉల్లిగడ్డలను ఎక్కువగానే వేసాడు.అమె అబ్బో అసలే ఉల్లి రేటు చుక్కల్లో ఉంటే ఈ తోపుడు బండి వాడేమో కొసరు కూడా వేస్తున్నాడే అనుకుంది మనస్సులో….కానీ కొసరు వెనుక కనిపించని మోసం చేశాడు ఆ తోపుడు  బండివాడు. అప్పటి వరకు తూకం వేసింది పక్కన పెట్టి వేరే పొట్లం చేతులో పెట్టి పంపించాడు. తాను మోసానికి గురి కాబడ్డానని ఆ గృహిణికి అసలికే తెలియదు.
ఇంకా క్లారిటీగా మోసం ఎలా జరిగిందో చూడండిక్కడ.


0:00


No comments:

Post a Comment

Post Top Ad