తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.....!!!!! - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Monday, October 6, 2014

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.....!!!!!


తెలంగాణలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల20 లోగా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 
ఛైర్మన్పది మంది సభ్యులతో కలిపి మొత్తం 11 మందితో కమిషన్ ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

No comments:

Post a Comment

Post Top Ad