పంచాయతీరాజ్ శాఖలో 620 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటర్ గ్రిడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమం కోసం పంచాయతీరాజ్ శాఖలో 620 ఇంజినీరింగ్ పోస్టుల నియామకాల భర్తీకి ఆయన ఆదేశాలిచ్చారు. పోస్టుల నియామకాలను టీఎస్ పీఎస్సీ ద్వారా జరపాలని సీఎం నిర్ణయించారు.
Post Top Ad
Tuesday, February 10, 2015
Home
FRESHER JOBS
GOVT JOBS
JOBS
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త పంచాయతీరాజ్ లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త పంచాయతీరాజ్ లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment