సంపూర్ణేష్‌ బాబు ‘కొబ్బరిమట్ట’ మోషన్ పోస్టర్ కెవ్వుకేక - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Wednesday, September 2, 2015

సంపూర్ణేష్‌ బాబు ‘కొబ్బరిమట్ట’ మోషన్ పోస్టర్ కెవ్వుకేక

సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ చిత్రం ఓపెనింగ్ ఫంక్షన్‌ ఈ రోజు పరిశ్రమలోని సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా కొబ్బరిమట్ట మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూడగానే ముహూర్తం ఫంక్షన్‌ ఒక్కసారిగా నవ్వులమయమైంది. ‘బాహుబలి’ లోని ఓ షాట్‌కు పేరడిలా రూపొందిన ఈ మోషన్‌ పోస్టర్‌ ను అందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ మోషన్ పోస్టర్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి.


No comments:

Post a Comment

Post Top Ad